Tesla Car. The first Tesla car has arrived in Hyderabad. Dr. Praveen Koduru from Kompally bought it from the Tesla showroom in Mumbai and brought it to Hyderabad. While there are 5 Tesla cars in our country, the 6th Tesla car was purchased by a doctor from Kompally. Praveen Koduru said that he took delivery of the car in Mumbai at 3 pm on the 27th of last month, and from there he drove the car and stopped once in Pune and again in Solapur to charge it.
హైదరాబాద్ లో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది. కొంపల్లికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కోడూరు దీన్ని ముంబైలోని టెస్లా షోరూమ్లో కొను గోలు చేసి హైదరాబాద్ లో తీసుకొచ్చారు. మన దేశంలో 5 టెస్లా కార్లు ఉండగా,6వ టెస్లా కారు ను కొంపల్లి కి చెందిన డాక్టర్ కొనుగోలు చేశారు . గత నెల 27న మద్యాహ్నం 3 గంట లకు ముంబైలో కారు డెలివరీ తీసుకున్నానని, అక్కడి నుంచి ఆ కారు నడుపు కొంటూ పుణెలో ఒకసారి, షోలాపూర్లో మరోమారు ఆగి చార్జింగ్ చేసుకున్నా మని ప్రవీణ్ కోడూరు తెలిపారు.
#teslacar
#hyderabad
#telangana

Also Read

వందే భారత్ కన్నా ఈ రైలు వెయ్యి రెట్లు బెటర్ :: https://telugu.oneindia.com/news/telangana/this-train-is-a-thousand-times-better-than-vande-bharat-454551.html?ref=DMDesc

సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఎన్ని మార్గాలో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు! :: https://telugu.oneindia.com/news/telangana/youll-be-surprised-to-know-how-many-routes-there-are-from-secunderabad-to-tirupati-454435.html?ref=DMDesc

వైభవంగా ‘అలయ్ బలయ్’ వేడుక.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు !! :: https://telugu.oneindia.com/news/telangana/alay-bhalay-event-started-in-hyderabad-organised-by-ex-governor-dattatreya-454427.html?ref=DMDesc